ప్రేమమైకంతో మరో లోకంలో విహరించే ప్రేమికులు రోజుకు ఎన్నిసార్లు
ఒకరికొకరు టచ్ చేసుకుంటారన్న దానిపై పరిశోధకులు దృష్టి సారించారు. వారి శోధనలో తేలిందేంటయా అంటే... రొమాంటిక్ కపుల్స్ రోజులో సందర్భం దొరికినపుడల్లా ఎక్కడో అక్కడ టచ్ చేసుకుంటూనే ఉంటారట. ఒక రోజులో కపుల్స్ ఒకరికొకరు చేసుకునే టచ్‌లలో 8- 12 టచ్‌లు మహా మత్తులోకి తీసుకెళతాయట.
అంతేకాదండోయ్... తన లవర్‌ను ఐస్ చేసే కొన్ని చిట్కాలను కూడా వారు చెప్పారు. వాటిలో కొన్ని...
మీరు ప్రేమించిన అమ్మాయికి "ఐ లవ్ యూ" చెప్పేముందు, ఆమె కళ్లను పరీక్షగా చూడండి. ప్రశాంతంగా ఉంటే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. లేదంటే అప్పటికి మీ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడం మంచిది.
ప్రేయసి బుంగమూతి పెట్టుకుని కూర్చున్నప్పుడు అమాంతం ఆమెను ఎత్తుకుని ముద్దాడాలి.
ఇలా చేసిన మరుక్షణం అప్పటివరకూ చిందులేస్తూ భగభగలాడే ప్రేయసి కూల్ అయిపోతుంది.
ఎంత బతిమాలినా వినని, ఎంత ముద్దాడినా కనికరించని మొండి ప్రేయసి మనసు మైనంలా కరగదీయటానికి మహత్తర మార్గం ఒక్కటే. అదేమంటే ఆమెను అమాంతం పైకి ఎత్తుకుని బిగి కౌగిలిలో బంధించాలి.
ముఖం చిట్లుంచుకుని అటువైపు తిరిగి కూర్చున్న సఖిని ప్రసన్నం చేసుకోవాలంటే వేడుకోలు ఒక్కటే మార్గం. ప్రియుడు ఆమె ముందు మోకరిల్లితే కోపం "తుస్" మంటుంది. ప్రేయసి మామూలైపోతుంది.
పని మీద వేరే ఊరికి వెళ్లినప్పుడు గర్ల్‌ఫ్రెండ్‌కు ఫోన్ చెయ్యడం మరువకండి. దీంతో మీకు ప్రపంచంలో ఆమె కన్నా ప్రియమైన వారు ఎవ్వరూ లేరన్న భావనను వ్యక్తీకరించినట్లు అవుతుంది.
ముఖ్యంగా మనసులో రొమాంటిక్ ఆలోచనలు కలిగినప్పుడు చేసే టచ్ విభిన్నంగా ఉంటుంది. ఆ స్పర్శలోని ఆనందం భాగస్వామి మనసుని రొమాంటిక్ మూడ్‌లోకి తెస్తుంది. దాంతో ఆమె/అతడి నుంచి కూడా అదే స్థాయిలో ప్రతిస్పందన వస్తుంది. కపుల్స్‌ను రొమాంటిక్ మూడ్‌లోకి తీసుకెళ్లే ఆ టచింగ్స్ ఏంటో చూద్దాం...
నుదుటిపై సుతారంగా చేసే పెదవుల స్పర్శ( ఇది ముద్దు కాదండోయ్.. ముద్దుకు ముందు ఉండే పరిస్థితి)
చేతిని ప్రేమగా ఒడిలోకి తీసుకోవడం
ముఖంపై ముంగురలను సరిచేస్తున్నట్లు సుతిమెత్తగా పెదవులను తాకడం
ముద్దు ముద్దు మాటలు చెపుతూ స్తనాగ్రాలపై చేతివేళ్లను తగిలించడం
మెడపై చేయివేసి తిన్నగా వీపు... అలా కిందివరకూ వెళ్లి.. ఆపై నడుము భాగపు మడతలను సుతిమెత్తగా స్పృశించడం
నడుముపై చేయి వేసి మాట్లాడుతూనే నాభిచుట్టూ సుతారంగా నిమరడం
కాళ్లూ.. కాళ్లూ రాస్తూ అప్పుడప్పుడు అవతలి కాలిపై ప్రేమపు ఒత్తిడిని పెంచడం
శరీరంలో కొన్ని భాగాలు మాత్రమే... అంటే భుజాలు, నడుము... వంటి భాగాలు తాకుతున్నట్లుగా కూచోవడం
ఇవి కేవలం శారీరక స్పర్శలే. వీటిని మించి ముద్దులు, బిగి కౌగిలింతలు ఉండనే ఉన్నాయి. అంటే ఇటువంటివన్నీ పై 8 స్పర్శా సుఖాలను రుచిచూశాక ప్రారంభమవుతాయి. ఇక ఆపై రొమాంటిక్ మూడ్ కే మూడుస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆ కపుల్స్‌కు తెలుసు. చెప్పఖ్ఖర్లేదు.

No comments:
Post a Comment