హలో..మిత్రులారా!!!మీ అభిమానానికి కృతజ్నతలు మీకు మరి౦త వినోదాన్ని ప౦చడానికై దె౦గుడు కధలు &&& చీ.... బట్టలు లేవు కళ్ళు మూసుకో... &&& సెక్స్ జోకులు సదా మీ సేవలో...మీ నాని(లోకల్)

Wednesday, September 28, 2011

గర్భం రావాలంటే అంగం ఎంత పొడవు ఉండాలి


అనేక మంది కొత్త జంటలు వివామైన కొత్తల్లోనే పిల్లలు కావాలని తెగ ఆరాటపడిపోతుంటారు. వివాహమై నెలలు గడిచే కొద్ది ఆ దంపతుల్లో ఎక్కడలేని టెన్షన్ మొదలువుతుంది. కారణం తన భార్య గర్భకాలేదన్న బాధ. భార్యాభర్తలిద్దరూ రతిక్రీడలో బాగానే పాల్గొంటున్నప్పటికీ.. గర్భం ఎందుకు రాలేదబ్బా అంటూ బెంగపెట్టుకుంటారు.

మరికొంతమంది దంపతులు అంగం పొడవు చిన్నదిగా ఉందనో.. లేకం అంగ మీద నరం తెగలేదనో ఇలాంటి లేనిపోని సందేహాలు ఉత్పన్నమవుతుంటాయి. కొంతమంది దంపతులైతే ఏకంగా సెక్సాలజిస్టుల వద్దకు వెళ్లి.. గర్భం రావాలంటే పురుషుని అంగం ఎంత పొడవు ఉండాలనే ప్రశ్నలు వేస్తుంటారు. అలాగే, గర్భం దాల్చాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా తెలుసుకుంటుంటారు.



ఇలాంటి సందేహాలు కలిగే దంపతులకు సెక్సాలజిస్టులు లేదా గైనకాలజిస్టులు చెప్పే సమాధానం ఒక్కటే. నరం తెగకపోవడానికి, గర్భం రాకపోవడానికి అంగం పొడవుకు ఎలాంటి సంబంధం లేదని. అంగం మీద నరం తెగడం అంటూ ఏమీ ఉండదు. పురుషాంగం పూర్వచర్మం టైట్‌గా ఉండి అంగస్థంభనం సమయంలో కొంతమందికి తెగుతుందని చెపుతారు.

అలాగే, నెలసరి అయిన 10 నుంచి 15 రోజుల మధ్యలో అండం విడుదల అవుతుందని, ఆ రోజుల్లో సంభోగం చేస్తే గర్భం వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అదేసమయంలో గర్భం రావడం ఆలస్యమైతే గర్భాశయం ఎలావుందో స్కానింగ్‌ చేయించుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.

అలాగే పురుషుడు కూడా వీర్య పరీక్ష చేయించుకోవడం మంచిదని చెపుతున్నారు. కేవలం అండం విడుదల అయ్యే రోజుల్లో మాత్రమే కాకుండా... వీలైనన్నిసార్లు టెన్షన్‌ లేకుండా పిల్లల కోసం సెక్స్‌లో పాల్గొనాలి అనే భావన లేకుండా ప్రశాంతంగా శృంగారంలో పాల్గొనాలని సూచన చేస్తున్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...