హలో..మిత్రులారా!!!మీ అభిమానానికి కృతజ్నతలు మీకు మరి౦త వినోదాన్ని ప౦చడానికై దె౦గుడు కధలు &&& చీ.... బట్టలు లేవు కళ్ళు మూసుకో... &&& సెక్స్ జోకులు సదా మీ సేవలో...మీ నాని(లోకల్)

Wednesday, September 28, 2011

రజస్వల

రజస్వల:-యుక్త వయసు వచ్చిన ఆడపిల్లలు మొట్టమొదటిగా బహిష్టు లేదా ఋతుస్రావం అవడాన్ని రజస్వల లేదా పుష్పవతి (Menarche) అవడము అంటారు. సాదారణముగా రజస్వల వయసు 9 నుంచి 12 సంవత్సరాలు. బహిస్టులు ప్రతినెలా 28 రోజులకు వస్తూ ఉంటాయి. ఇలా జరగడానికి ఈస్త్రోజన్, ప్రొజిస్ట్రోన్ అనే హార్మోనులు కారణం. ఇవి ఆడువారి హార్మోనులు, వీటివలనే అండాశయము నుండి అండము ప్రతినెలా విడుదల అవుతూ ఉంటుంది. బహిస్టులు 45 నండి 50 సంవత్సరముల వరకు అవుతూ ఉంటాయి. తరువాత ఆగిపోతాయి, దీన్నే మెనోపాజ్ అంటారు.

ఆలస్యంగా రజస్వల అవడము:-కొందరయితే పదహారేళ్ళు వచ్చేవరకు రజస్వల కారు. ఇటువంటివారికి 'ప్రైమరీ ఎమెనూరియా' కారణముగా చెపుతారు. ఇటువంటివారికి ప్యూబర్టి లక్షణాలు ... ప్యూబిక్ హెయిర్ గ్రోత్, స్తనాలు పెరుగుదల, ఉంటే ఆ అమ్మాయి శరీరము హార్మోనులకు ప్రతిస్పందిస్తున్నట్లే.

కారణాలు:- 

  • విపరీతమైన డైటింగు చేయడం
  • ఎడతెరిపిలేని వ్యాయామాలద్వారా బాగా బరువుతగ్గడము
  • పోషకాలు, పోషకాహారము అందకపోవడము
  • స్థూలకాయము
  • దీర్గకాళిక అనారోగ్యము
  • పుట్టుకనుంచే కనిపించే అసాధారణ జననేంద్రియ అవలక్షణాలు,
  • థైరాయిడ్ సమస్యలు
  • అండకోశ వ్యాధులు , మున్నగునవి.

వైద్యం:-

కారణాలు అనేకము కాబట్టి మంచి మహిళా వైద్యురాలి దగ్గర పరీక్ష చేయించి సలహా పొందవలెను.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...