హలో..మిత్రులారా!!!మీ అభిమానానికి కృతజ్నతలు మీకు మరి౦త వినోదాన్ని ప౦చడానికై దె౦గుడు కధలు &&& చీ.... బట్టలు లేవు కళ్ళు మూసుకో... &&& సెక్స్ జోకులు సదా మీ సేవలో...మీ నాని(లోకల్)

Sunday, October 30, 2011

'వయాగ్రా కండోమ్‌' వచ్చేసింది

కండోమ్‌లు వాడాలంటే అంతగా ఆసక్తి చూపటం లేదా? అయితే బ్రిటన్‌లో తయారైన కొత్త కండోమ్‌లను ఒకసారి వాడి చూడండి. ఇవి అలాంటిలాంటివి కావు. అంగస్తంభనను ప్రేరేపించే 'వయాగ్రా కండోమ్‌'లు మరి. స్తంభన సమస్యలతో బాధపడేవారికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని తయారీదారులు చెబుతున్నారు.

 
 
ఇంతకీ వాటికి ఆ శక్తి ఎలా వచ్చిందో తెలుసా? వీటి లోపలి పొరలపై గల 'సీఎస్‌డీ500' అనే ద్రవజిగురు (జెల్‌) పూతతోనే. సాధారణంగా ఈ జెల్‌ను గుండెపోటు చికిత్సలో గుండెకు రక్త ప్రసరణ మెరుగుపడటానికి ఇస్తుంటారు. కండోమ్‌లు వాడినప్పుడూ ఇది అలాంటి ప్రభావాన్నే చూపిస్తుంది. అంగానికి రక్త ప్రసరణ బాగా జరిగేలా చేసి స్తంభనకు తోడ్పడుతుంది. ఇవి స్తంభనను ప్రేరేపించటంతో పాటు దీర్ఘకాలం కొనసాగేలా కూడా చేసినట్టు ప్రయోగాల్లో తేలిందని కండోమ్‌ తయారీదారులు పేర్కొన్నారు. లైంగికవ్యాధుల వ్యాప్తిని అరికట్టటానికీ కొత్త కండోమ్‌లు దోహదం చేస్తాయని ఆశిస్తున్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...