హలో..మిత్రులారా!!!మీ అభిమానానికి కృతజ్నతలు మీకు మరి౦త వినోదాన్ని ప౦చడానికై దె౦గుడు కధలు &&& చీ.... బట్టలు లేవు కళ్ళు మూసుకో... &&& సెక్స్ జోకులు సదా మీ సేవలో...మీ నాని(లోకల్)

Saturday, October 1, 2011

లేటు వయస్సులో ఘాటు శృంగారం పనికిరాదు

 
అనేక మంది దంపతుల్లో ఐదు పదుల వయస్సులోనూ కామ వాంఛలు ఎక్కువగా ఉంటాయి. ఈ వయస్సులో కూడా రోజుకు రెండుమూడు సార్లు సెక్స్‌లో పాల్గొనే దంపతులు లేకపోలేదు. ఇంకొందరికి ఇంకా బలమైన కోర్కెలు ఉంటాయి. దీంతో ఒకటి రెండు సార్లు సంభోగంలో పాల్గొన్న తర్వాత అంగస్థంభన కాకపోవచ్చు. దీంతో అనేకమంది పురుషులు కామోద్దీపన మాత్రలను వాడుతుంటారు. ఆ తర్వాత అంగస్థంభన బాగానే ఉండటంతో రతిలో బాగానే ఉండటంతో రతిలో పాల్గొంటారు. కానీ.. వీర్యస్కలనం మాత్రం ఆలస్యంగా కావడం లేక సరిగా కాకపోవడం వంటివి జరుగుతాయి. దీంతో ఆందోళనకు గురై వైద్యుల దగ్గరకు పరుగులు తీస్తుంటారు.

వాస్తవంగా చెప్పాలంటే నాలుగు లేదా ఐదు పదుల వయస్సు దాటిన తర్వాత పలువురు మహిళలు మోనోపాజ్ దశకు చేరుకుంటారు. ఆ సమయంలో భార్యను బలవంతం చేసి సెక్స్‌‌లో పాల్గొనడం చేయరాదని సెక్సాలజిస్టులు చెపుతుంటారు. ఈ దశలో కేవలం పురుషునికి మాత్రమే కాకుండా భార్యకు కూడా కామ కోర్కెలు ఎక్కువగా ఉన్నట్టయితే అపుడు శృంగారంలో పాల్గొంటే సంతృప్తి కలుగుతుందంటారు.

అలాకాకుండా అంగస్థంభన కోసం కామాగ్ర, వయాగ్ర వంటివి ఎందుకు వాడటం వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ కలిగే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పైపెచ్చు.. ఐదు పదుల వయస్సు దాటిన వారిలో బీపీ, హృద్రోగ సమస్యలు ఏవైనా ఉన్నట్టయితే ఈ మందుల వల్ల ప్రమాదానికి దారితీసే అవకాశాలు లేకపోలేదని చెపుతున్నారు.

సాధారణంగా ఒక సారి సెక్స్‌లో పాల్గొని వీర్యస్కలనం అయిన తర్వాత తిరిగి అంగ స్థంభన అయ్యేందుకు గంట లేదా రెండు గంటల సమయం పడుతుంది. ఈ విషయాన్ని గమనించకుండా వయాగ్రా, కామాగ్రా వంటి మాత్రలు వాడి లేని పోని సమస్యలు కొని తెచ్చుకోవద్దని వైద్యులు సలహా ఇస్తున్నారు. పైపెచ్చు. భార్య గురించి కూడా కాస్తంత ఆలోచన చేయాలి.

మోనోపాజ్‌కు ముందు - తర్వాతి దశల్లో హార్మోన్స్‌లో తేడా వలన వెజినా ఎండిపోయి ఉంటుంది. ఆ సమయంలో శృంగారంలో పాల్గొనడం వల్ల రాపిడి ఎక్కువై యోనిలో మంట, నొప్పి కలుగుతుంది. అందువల్ల లేటు వయస్సులో ఘాటు శృంగారం పనికి రాదని సెక్స్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...