హలో..మిత్రులారా!!!మీ అభిమానానికి కృతజ్నతలు మీకు మరి౦త వినోదాన్ని ప౦చడానికై దె౦గుడు కధలు &&& చీ.... బట్టలు లేవు కళ్ళు మూసుకో... &&& సెక్స్ జోకులు సదా మీ సేవలో...మీ నాని(లోకల్)

Monday, September 19, 2011

నెలసరి సమయంలో సెక్స్ వద్దంటే వినరే?

నెలసరి సమయంలో మహిళలు తమ భర్తల నుంచి విచిత్రమైన సమస్యను ఎదుర్కొంటారు. ఏ కొంతమంది భర్తలు మాత్రమే తమ భార్యల పరిస్థితిని అర్థం చేసుకుని నెలసరి సమయంలో రతి క్రియకు దూరంగా ఉంటారు. మరికొందరు భర్తలు అయితే, సెక్స్‌ చేయాల్సిందేనంటూ పట్టుబడుతారు. ఇది భార్యలకు తీవ్ర చికాకు, భర్తల పట్ల అసహ్యం, అసహనాన్ని రేకెత్తిస్తుంది.


పలువురు మహిళలు అయితే, తమ భర్తలను వదిలిపెట్టి పుట్టింటికి వెళ్లిపోవాలని భావిస్తుంటారు. దీనికి కారణం లేకపోలేదు. రుతు సమయంలో శృంగారంలో పాల్గొంటే ఏమీ కాదని మగవారు భావిస్తుంటారు. అయితే, ఈ సమయంలోనే స్త్రీలు మానసికంగా ఆందోళన, చిరాకు, కోపం, ఉద్రేకం, దుఃఖంలాంటి భావోద్వేగాలకు లోనవుతారు.

దాంతో పాటుగా, తీవ్రమైన కడుపునొప్పి, నడుం నొప్పి, కాళ్ళూ, తొడలు గుంజడం, రక్తస్రావం కారణంగా నీరసంలాంటివి ఉంటాయి. ఈ సమయంలో ఇంటి పని - వంట పనిలో భర్త షేర్ చేసుకోవడమే కాదు మానసికంగా కూడా ఆమెకు సాంత్వననివ్వాల్సి ఉంటుంది. నెలముట్టు సమయంలో భార్యకు పూర్తి విశ్రాంతి ఎంతో అవసరం.

ఉద్యోగం చేసే మహిళలు ఇంటిపని, ఉద్యోగం రెండూ చేసుకుంటూ అధిక అలసటకు లోనైతే, ఇంటి పట్టున ఉండే స్త్రీలు విపరీతమైన ఇంటిపనితో అంతే అలసటకు లోనవుతారు. పైపెచ్చు.. రుతు సమయంలో శృంగారంలో పాల్గొంటే అధిక రక్తస్రావంతో పాటు కడుపునొప్పి ఎక్కువ అవుతుందని సెక్సాలజిస్టులు చెపుతున్నారు. అందుకే నెలసరి సమయంలో శృంగారానికి దూరంగా ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...