హలో..మిత్రులారా!!!మీ అభిమానానికి కృతజ్నతలు మీకు మరి౦త వినోదాన్ని ప౦చడానికై దె౦గుడు కధలు &&& చీ.... బట్టలు లేవు కళ్ళు మూసుకో... &&& సెక్స్ జోకులు సదా మీ సేవలో...మీ నాని(లోకల్)
Showing posts with label నా ఫ్రెండ్ గంట చేస్తాడు నాకు నిమిషాల్లో ఫట్ ఎందుకని. Show all posts
Showing posts with label నా ఫ్రెండ్ గంట చేస్తాడు నాకు నిమిషాల్లో ఫట్ ఎందుకని. Show all posts

Tuesday, September 20, 2011

నా ఫ్రెండ్ గంట చేస్తాడు నాకు నిమిషాల్లో ఫట్ ఎందుకని

 

పెళ్లయిన.. పెళ్ళికాని యువకుల్లో ఓ అభద్రతాభావం కనిపిస్తుంటుంది. పెళ్లికి ముందు ఇలాంటి భావం ఉన్నప్పటికీ.. ఏదో విధంగా నెట్టుకుని పోవచ్చు. కానీ.. పెళ్లయిన తర్వాత ఇదే విధంగా ఉంటే మాత్రం పచ్చిన సంసారంలో చేజేతులా చిచ్చుపెట్టుకున్నట్టే.

సాధారణంగా కొంతమంది యువకులు ఒక చోటు చేరితే ఖచ్చితంగా వారి మధ్య సెక్స్‌కు సంబంధించిన విషయాలు ప్రస్తావనకు వస్తుంటాయి. ఇవి వివిధ రకాలుగా ఉండొచ్చు. తాను అరగంట, గంట పాటు సెక్స్‌ చేస్తుంటానని ఒక స్నేహితుడు చెపుతాడు. మరొకరు పది నిమిషాల్లోనే వీర్య పడిపోతుందని చెపుతుంటారు.

ఇలాంటివి పెళ్లికాని యువకుల్లో భయాందోళన రేకెత్తిస్తుంది. తనకు పెళ్లయితే ఎక్కువ సేవు సెక్స్‌లో ఎలా పాల్గొనాలన్న సందేహం సహజంగానే కలుగుతుంది. ఇదే విషయంపై వారు సెక్సాలజిస్టులు లేదా మానసిక నిపుణులను కలిసి తమ సమస్యలకు పరిష్కారం కనుగొంటుంటారు.

ఇలాంటి సందేహాలపై సెక్స్ నిపుణులు స్పందిస్తూ.. ఇతరులతో పోటీ పడి చేసేందుకు సెక్స్ అనేది పరుగు పందెం కాదంటున్నారు. ఎవరి ఆనందం వారిదే. చాల మంది బయటకు లేనిపోని గొప్పలు చెప్పుకుంటుంటారని గుర్తు చేస్తున్నారు. ఫోర్‌ప్లే ఆరంభించిన సమయాన్నీ లెక్కలోకి తీసుకుంటారని చెప్పారు.

మీకు మానసిక, శారీరక ఆనందం కలుగుతున్నదా లేదా అన్నదే రతిక్రీడలో ముఖ్యమన్నారు. శారీరక ఆనందం కంటే కూడా మానసిక ఆనందం శృంగారంలో ముఖ్యమన్నారు. ఇతరులతో పోటీ పడడంమాని.. మీ ప్రియురాలు లేదా భార్యతో పూర్తి సుఖాన్ని గడపాలని సూచిస్తున్నారు.
Related Posts Plugin for WordPress, Blogger...