హలో..మిత్రులారా!!!మీ అభిమానానికి కృతజ్నతలు మీకు మరి౦త వినోదాన్ని ప౦చడానికై దె౦గుడు కధలు &&& చీ.... బట్టలు లేవు కళ్ళు మూసుకో... &&& సెక్స్ జోకులు సదా మీ సేవలో...మీ నాని(లోకల్)

Monday, September 19, 2011

పెళ్ళయి ఆర్నెల్లు అయింది.. ఒక్కసారి కూడా కలవలేదు!

అనేక యువతులు పెళ్ళయిన తర్వాత భర్తతో కలిసి శృంగారంలో పాల్గొనేందుకు భయపడుతుంటారు. సెక్స్ అంటేనే అదేదో నరకంలా భావిస్తుంటారు. అందుకే.. పెళ్లయి నెలలు గడిచినా భర్తతో సుఖ సంసారానికి దూరంగా ఉంటుంటారు. భర్త బలవంతం చేస్తే ఏడుస్తారు. మరీ ఒత్తిడి తెస్తే విడాకులంటారు. లేకుంటే ఏదో ఒక సాకుచెప్పి పుట్టింటికి వెళ్లిపోతారు.

ఇలాంటి సమస్యపై సెక్సాలజిస్టులు లేదా మానసిక నిపుణులను సంప్రదించగా వారు కింది విధంగా స్పందిస్తున్నారు. ఇలాంటి సమస్యను "అన్‌కాన్స్యుమేషన్ ఆఫ్ మేరేజ్" అని అంటారని చెప్పారు. దీనికి కారణం ఫ్రిజిటిడీ! ఫ్రిజిడిటీ అంటే సెక్స్ పట్ల ఆసక్తి లేకపోవడట. సెక్స్ అంటే అసహ్యం... భయం.

ఇది సెక్స్ పట్ల సమాజంలో, కుటుంబాల్లో ఉండే రకరకాల అపోహలు, భ్రమల వల్ల కలుగుతుందని వారు అంటున్నారు. సెక్స్‌ని దంపతులు ప్రేమను వ్యక్తపరుస్తూనే దేహభాషగా కాకుండా జననాంగాల మధ్య కండరాల రాపిడిగా కొంతమంది యువతులు భావిస్తుంటారు.
సెక్స్ అంటే పాపకార్యం, దాన్ని గురించి మాట్లాడద్దు - తెలుసుకోవద్దు అనే నియమ నియంత్రణల మధ్య శాస్త్రీయ అవగాహనా రాహిత్యంతో యువత పెరుగుతోంది. ముఖ్యంగా ఆడపిల్లలు ఎదిగే వయస్సులో కలయిక వేళ నొప్పిగా ఉండి, రక్తం వచ్చిందని ఒకరితో ఒకరు పంచుకుంటుంటారు.

అందుకే భార్యల్లో సెక్స్ పట్ల ఉండే భయం పోవాలంటే ఆమెకి మానవ లైంగికత పట్ల, లైంగిక అవయవాల పనితీరు పట్ల ఒక శాస్త్రీయ అవగాహనను సెక్స్‌థెరపీ ద్వారా ఇప్పించండి. అలాగే, ఆమెలో భయం, ఆందోళన పోగొట్టడానికి సైకోథెరపీ వంటి ట్రీట్‌మెంట్లు చేయిస్తే సరిపోతుందని వైద్యులు చెపుతున్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...