పలువురు భర్తలు తమ భార్యలను శృంగారంలో సంతృప్తి పరచలేక పోతుంటారు. ఇలాంటి వారి సంసార జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోతుంటాయి. వాస్తవానికి అనేక మంది మహిళలకు కామవాంఛ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు మళ్ళీమళ్లీ సెక్స్ కావాలని పరితపిస్తుంటారు. ఇలాంటి వారిని సంతృప్తి పరచడం ఏమగాడికైనా చాలా కష్టమైనపని. ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేని పలువురు మగరాయుళ్లు.. తమలోతాము కుమిలిపోతూ.. తాము నపుంసకులమా అనే భావనతో సంసార జీవితాన్ని లాగిస్తుంటారు.
No comments:
Post a Comment