ప్రస్తుత యాంత్రికజీవితంలో అనేక మంది భార్యాభర్తలు రోజువారీ సెక్స్‌కు చాలా వరకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా, భార్య ఒక చోట.. భర్త ఒక చోట ఉద్యోగాలు చేసే వారి పరిస్థితిని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే, ఇలా సెక్స్‌కు గ్యాప్ లభించడం కూడా మంచిదేనని సెక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సెక్స్‌లో గ్యాప్ తీసుకుంటే మనిషి ప్రవర్తన మారిపోతుందని వారు చెపుతున్నారు. దీని ప్రభావం అన్నింటిపైనా పడుతుందట. సెక్స్‌కి...
No comments:
Post a Comment