ఆధ్యాత్మికత, సెక్స్ భిన్నమైనవనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. ఆధ్యాత్మిక చింతనకు సెక్స్ కోర్కెలు అడ్డంకి అనుకుంటారు. అయితే దైవభక్త ఎంత సహజమో, సెక్స్ కోర్కెలూ అంతే సహజం. ఆ రెండూ మనసుకు సంబంధించినవే.
జీవితం మనకు అనేక అనుభవాలనిస్తుంది. అన్ని రకాల అనుభవాల్ని అనుభవించాలేగాని కొన్నింటిని అదిమిపెట్టడం సరైంది కాదు.
సెక్స్ కోర్కెలు ప్రకృతి సహజమైనవి. సెక్స్ కోర్కెను అదిమిపెట్టడమంటే ప్రకృతికి వ్యతిరేకంగా పోరాడటమే.
సెక్స్ కూడా ఆధ్యాత్మిక చింతనలో భాగం చేసుకుని ముందుకు వెళ్లాలి. మనసులోని అపరాధ భావాన్ని తొలగించుకుని ఉపక్రమిస్తే ఉత్సాహవంతమైన సెక్స్ సుఖం సొంతమవుతుంది.
జీవితం మనకు అనేక అనుభవాలనిస్తుంది. అన్ని రకాల అనుభవాల్ని అనుభవించాలేగాని కొన్నింటిని అదిమిపెట్టడం సరైంది కాదు.
సెక్స్ కూడా ఆధ్యాత్మిక చింతనలో భాగం చేసుకుని ముందుకు వెళ్లాలి. మనసులోని అపరాధ భావాన్ని తొలగించుకుని ఉపక్రమిస్తే ఉత్సాహవంతమైన సెక్స్ సుఖం సొంతమవుతుంది.
No comments:
Post a Comment