రతిలో పాల్గొన్నప్పుడు మనసు, తనువు పులికించిపోయి పురివిప్పిన మయూరిలా తన్మయత్వం పొందడాన్ని ఆర్గజం లేదంటే సుఖప్రాప్తి లేదా భావప్రాప్తి అంటారు. అయితే కొందరి స్త్రీలలో ఈ భావప్రాప్తి కలుగనే కలుగదు.
ఈ భావప్రాప్తి కలుగక పోవడానికి తమలో ఏదో శారీరక లోపం ఉందని కొందరు స్త్రీలు భావిస్తారు. క్లైటోరిన్ లేకపోవడమో, యోనిలో కామనాడులు లోపించడమో కారణమనుకుంటారు. ఇవే కాదు ఇంకా ఏవేవో అపోహలతో వాళ్లకు అది మిస్టరీగా మారిపోతుంది.
భావప్రాప్తి కలుగడంలో మనసు ప్రాధాన్యత అంతాఇంతా కాదు. అలాగే శరీరంలోని కామనాడుల పాత్ర తక్కువేమీ కాదు. శరీరంలో కామనాడులు స్పందించకపోతే మనసు భావప్రాప్తికి సమాయత్తం అవడం కష్టమవుతుంది. అందువల్లనే సెక్స్ లో సుఖప్రాప్తి అనేది తనువు మనసుల సమ్మేళలనం.
అదలా వుంచితే మనసు, తనువులతోపాటు స్త్రీలో ఈస్ట్రోజన్ హార్మోన్ సెక్స్ స్పందనలకు మూలం. ఈ హార్మోన్ తగినంత ఉత్పత్తి లేనివారిలో యోనిమార్గంలో పొరలు పలుచగా తయారవుతాయి. ఫలితంగా రతి బాధ కలిగిస్తుంది. బాధాకరమైన రతి సుఖప్రాప్తిని కలిగించదు.
ఇంకా కొన్ని రకాలైన వ్యాధులు, వ్యసనాలు కూడా ఆర్గజంను అడ్డుకుంటాయి. మత్తుమందు, మాదక ద్రవ్యాలకు అలవాటైన స్త్రీలలో కూడా భావప్రాప్తి ఉండదు.

No comments:
Post a Comment