స్త్రీ పురుషుని సంబంధాల్లో శృంగారనికే మొదటి స్థానం ఉంది. అయితే, పడక గదిలో మాత్రం.. తన భాగస్వామిపై పైచేయి సాధించాలని పురుషుడు భావిస్తుంటాడు. ముఖ్యంగా రతి క్రీడలో భార్య లేదా ప్రియురాలని పూర్తిగా సంతృప్తి పరచాలని ప్రతి పురుషుడు తహతహలాడుతాడు. అదేసమయంలో భాగస్వామిని తాము అనుకున్న రీతిలో సంతృప్తి పరచగలమా అనే ప్రశ్న ప్రతి పురషుడి మెదడును తొలుస్తూ ఉంటుంది.
No comments:
Post a Comment