నొప్పుల మటుమాయానికి దివ్యౌషధం రతి క్రీడ!!
సాధారణంగా నిత్యం ఎంతో బిజీగా గడిపే మహిళామణులు రాత్రి పడక గదిలోకి వచ్చే సరికి అక్కడ నొప్పి.. ఇక్కడ నొప్పి అంటూ తెగ బాధపడుతుంటారు. ఈ నొప్పుల కారణంగా శృంగారంలో పాల్గొనేందుకు అనాసక్తత ప్రదర్శిస్తుంటారు. ఇది భాగస్వామికి తీవ్ర నిరాశకు లోను చేయడం సహజం.
No comments:
Post a Comment