నేటి ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరిలోనూ మానసిక ఒత్తిడి, ఆందోళనలు నానాటికీ ఎక్కువై పోతున్నాయి. దీంతో రాత్రి ఇంటికి వచ్చే సరికి భార్యా భర్తలిద్దరూ బెడ్‌పై అటువైపు ఒకరు, ఇటు వైపు మరొకరు తిరిగి పడుకుంటారు. ఫలితంగా వారు ఎలాంటి సుఖ సంతోషాలు లేని దాంపత్య జీవితాన్ని సాగిస్తున్నారు. ఇలాంటి వాటికి ధ్యానం ద్వారా చెక్ పెట్టేందుకు కృషిచేయాలి.
No comments:
Post a Comment