పురుషుల్లో పెరుగుతున్న వివాహేతర సంబంధాలు!!
అనేక మంది పురుషుల్లో వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నట్టు తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అటు ఆఫీసు.. ఇటు ఇంటి పనులు చేసి పడక గదికి వచ్చే భార్యలు.. తమ పతులతో శృంగారం చేసేందుకు విముఖత చూపుతున్నారట. దీంతో భార్య దగ్గర మిస్ అవుతున్న రతి సుఖాన్ని పరాయి స్త్రీల వద్ద భర్తలు పొందుతూ ఎంజాయ్ చేస్తున్నట్టు ఆ అధ్యయనంలో తేలింది.
No comments:
Post a Comment