అనేక కొత్త జంటలు పెళ్లయిన కొత్తల్లో వరుడు అమ్మనాన్నలు లేదా వధువు తల్లిదండ్రులతో కలిసే ఉంటుంటారు. పెళ్లయిన కొత్తలో వీరి శృంగార జీవితానికి ఇది ఒక సమస్యగా ఉంటుంది. ఈ సమస్య కొందరిలో మానసికంగానూ, మరికొందరికి ఏకాంత గది, సమయం రూపంలోనూ తలెత్తుతుంది. ఇంకొందరికీ.. బెడ్‌రూం సమస్య ఉంటుంది. కొన్ని ఇళ్ళలో పక్కపక్కనే బెడ్‌రూమ్‌లు ఉంటుంటాయి. ఒక గదిలో కొత్తగా పెళ్లయిన జంట ఉంటే.. మరోగదిలో తల్లిదండ్రులు/అత్తామామలు ఉంటారు. ఇలా ఉండటం వల్ల భార్యతో మనస్సు విప్పి మాట్లాడుకోవాలన్నా.. సెక్స్‌లో పాల్గొనాలన్నా బిడియంతో తలదించుకుంటారు.
No comments:
Post a Comment