హలో..మిత్రులారా!!!మీ అభిమానానికి కృతజ్నతలు మీకు మరి౦త వినోదాన్ని ప౦చడానికై దె౦గుడు కధలు &&& చీ.... బట్టలు లేవు కళ్ళు మూసుకో... &&& సెక్స్ జోకులు సదా మీ సేవలో...మీ నాని(లోకల్)

Friday, November 4, 2011

గర్భం వస్తుందనుకుంటే "రతి" సుఖాన్ని అనుభవించలేరు!

కొత్తగా వివాహమైన జంటలు.. కొన్ని నెలల పాటు పిల్లలకు దూరంగా ఉండాలన్న నిర్ణయం తీసుకుంటారు. ఈ నిర్ణయంలో యువతుల కాస్త కఠినంగా ఉన్నప్పటికీ.. యువకులు మాత్రం ఉండలేరు. తొందరపడి.. ఆవేశంలో భార్యతో సంభోగంలో పాల్గొంటారు. ఇలా చేయడం వల్ల గర్భం వస్తుంది. దీంతో గాబరా పడిపోయి గర్భనిరోధక మాత్రలు, పిల్స్‌ వంటివి వాడుతుంటారు. దీనివల్ల యువతి ఆరోగ్యం పాడవడమే కాకుండా లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటుంటారు. ఒక్కసారి.. ఇలాంటి చిక్కుల్లో పడిన తర్వాత తన భర్తను భార్య దగ్గరకు చేరనీయదు. దీంతో భర్త పూర్తిగా నిరాశకులోనవుతుంటారు. ఇలాంటి దంపతులు గైనకాలజిస్టులు లేదా సెక్స్ వైద్యులను సంప్రదించి తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని మానసిక నిపుణులు సలహా ఇస్తున్నారు.


గర్భం వస్తుందన్న ఆందోళనతో లైంగిక జీవితానికి దూరం కావడం ఇద్దరిలోనూ అసంతృప్తికి లోను చేస్తుందన్నారు. అది మరెన్నో రకాలుగా బయటపడుతూ ఇద్దరి మధ్య కలతలకూ కారణమయ్యే అవకాశాలు లేకపోలేదన్నారు. ప్రస్తుతం వైద్య విధానాల్లో పెను మార్పులు వస్తున్న నేపథ్యంలో ఎన్నో రకాల గర్భనిరోధక సాధనాలు నూతనంగా అందుబాటులోకి వస్తున్నాయని, అందువల్ల దంపతులు తమకు తగిన విధంగా ఎంచుకోవచ్చన్నారు.


అయితే, గర్భనిరోధానికి ఏ విధానాన్ని ఉపయోగించినా అందులో మంచీ, చెడూ ఉంటాయని వైద్యులు చెపుతున్నారు. కొన్ని రకాల మాత్రలు వాడడం వల్ల హార్మోన్ల సమతుల్యతలో మార్పులు రావచ్చని చెపుతున్నారు. అలాగే, మరికొన్ని రకాల సాధనాలు వాడడం వల్ల మగవారిలో తృప్తి లోపించవచ్చని సెక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంకొన్ని రకాల వల్ల ఆడవారికి శరీరంలో నొప్పి వంటివి కలుగవచ్చంటున్నారు.


అంతేకానీ, గర్భం వస్తుందనే భయంతో జీవితాన్ని నరకం చేసుకోవడం మూర్ఖత్వంతో కూడుకున్న విషయమన్నారు. గర్భం వస్తుందన్న భయం మనస్సులో ఉంటే లైంగిక జీవితాన్ని ఆనందించలేరు. ఇలా ఆందోళనలతో జీవితం గడపడంతో ఇతరత్రా మానసిక, శారీరక సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...